Sponsored Links






The beautiful pictures and Telugu quotes on Mother's Day for you. Share it on Facebook or make it your Whatsapp DP on this Mother's Day. You are most welcome to send us your on quotes in any language.

Mother's Day Telugu Wishes Quotes

Also See: Sweet Telugu Quotes for Mothers, Whatsapp Status

"ఎన్ని యుగాలు మారిన...
ఎన్ని తరాలు దాటినా...
మారని మాధుర్యం అమ్మ ప్రేమ...

ఏ దేసమేగిన...
ఏ తీరం దాటినా....
మరువని మమకారం అమ్మ ప్రేమ...

ప్రకృతి చేసిన బంగారు ప్రతిమా...
ప్రతి గుండె చేసే సడిలోన భావమా...

పాదాభివందనం నీకమ్మ...
ఈ పదాల వందనం నీకోసం అమ్మ..."

Sponsored Links


Post a Comment Blogger

 
Top